AMARAVATHI

దేశ సరిహద్దుల వద్ద రంగంలోకి హెరాన్ మార్క్ 2 డ్రోన్లు

అమరావతి: దేశ సరిహద్దుల్లో మిగ్-29 స్క్వాడ్రన్ ను మోహరించిన కేంద్ర ప్రభుత్వం,, చైనా, పాకిస్తాన్ లు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పపడేందుకు ప్రయత్నించిన వెంటనే పసికట్టేందుకు సరిహద్దుల వద్ద అధునాతన డ్రోన్లను మోహరించింది..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్యవేక్షణలో హెరాన్ మార్క్ 2 డ్రోన్ లను మోహరించారు.. “వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్” కింద ఈ డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు… హెరాన్ మార్క్ 2 డ్రోన్ లకు శాటిలైట్లతో లింక్ ను ఏర్పడి వుంటుంది..మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా సులభంగా ఈ డ్రోన్లను ఆపరేట్ చేయవచ్చు..ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఈ డ్రోన్లను 35 వేల అడుగులో ఎగురుతూ 150 నాట్ల వేగంతో ప్రయాణం చేస్తాయి.. ప్రాజెక్ట్ చీతా కింద డ్రోన్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తోన్న కేంద్రం,,ఆత్మనిర్భర్ భారత్ లో బాగంగా ఇలాంటి డ్రోన్ల తయారీకి చర్యలు చేపట్టింది..ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 97 డ్రోన్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది..చైనాలు డ్రోన్ల టెక్నాలజీలో ముందుండగా,, టర్కీ సాయంతో పాకిస్తాన్ చాలా డ్రోన్లను సేకరించింది..వీరిని కౌంటర్ చేసేందుకు భారత్, ఇజ్రాయెల్ సహకారంతో హెరాన్ మార్క్ 2 డ్రోన్లను రంగంలోకి దింపింది.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

13 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

16 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

16 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

18 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.