AMARAVATHI

ఐదు రాష్ట్రాలకు మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా,తెలంగాణలో నవంబరు 30న పోలింగ్

డిశంబరు 5వ తేది నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి..
అమరావతి: ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్స్ ను విడదల చేసింది.సోమవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.మధ్యప్రదేశ్,,రాజస్థాన్,,తెలంగాణ,,మిజోరాం,,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రల్లో ఎన్నికల నిర్వహణ తేదిలను ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల్లో నవంబర్ రెండవ వారం నుంచి డిసెంబర్ మొదటి వారంలో లోపు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు..ఐదు రాష్ట్రాల్లో 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు..ఇందులో 60.2 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబరు 17న,,తెలంగాణ,,మధ్యప్రదేశ్,,రాజస్థాన్,,తెలంగాణ,,ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ గడువు జనవరి నెలలో వివిధ తేదిల్లో ముగుస్తుంది..చత్తీస్ ఘడ్ కు మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి..
తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు,, రాజస్థాన్లో 200 స్థానాలకు,, మధ్యప్రదేశ్లో 230,, మిజోరంలో 40,, చత్తీస్ ఘడ్ 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి..మొత్తం ఐదు రాష్ట్రంలో 679 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాము..
తెలంగాణలో నవంబరు 3వ తేదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది..నవంబరు 10వ తేదిన నామినేషన్స్ కు చివరి తేది కాగా 11న వెరిపికేషన్ జరుగుతుంది..ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్,,డిశంబరు 3వ తేదిన ఓట్ల లెక్కింపు..

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

14 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

17 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

17 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

19 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.