AMARAVATHI

ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ-ఎన్నికల సంఘం నోటీసులు

అమరావతి: నోటికి ఏది వస్తే అది మాట్లాడడం,,కోర్టుల నుంచి నోటీసులు వస్తే,,క్షమాపణలు చెప్పడం కాంగ్రెస్ పార్టీ యువరాజుకు షారా మామలు అయిపోయింది..మోదీ దురదృష్టం వల్లే ఇండియా ఓడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రమం వ్యక్తం చేస్తూ,ఈ విషయమై రాహుల్ గాంధీకి నోలీసులు పంపింది..నవంబర్ 25వ తేది లోగా సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది..”మోదీని పనౌతి (చెడు శకునం), పిక్ పాకెట్ “ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు..రాహుల్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తాయి.. ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత జట్టు ఓడింది..ఈ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు..మ్యాచ్ ను వీక్షించేందుకు ప్రధానిమోదీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..ఇండియా దాదాపు ప్రపంచకప్ ను గెలుచుకుందని, కాకపోతే ఓ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసిందని ప్రదానిమోదీని ఉద్దేశిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు..రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జాలోర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

12 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

12 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

13 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

14 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.