AMARAVATHI

భారతదేశ “దిశను” నిర్దేశించే సార్వత్రికల ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమరావతి: అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతూ,,ప్రపంచ ఆర్దిక వ్యవస్థలో మూడవ స్థానంలో నిలిచే దిశగా భారతదేశంను నడిపించే 2024 సార్వత్రికల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది..కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్‌ మీడియా సమావేశం నిర్వహించింది.. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 49.7 కోట్ల పురుష ఓటర్లు,,47.1 కోట్ల మహిళా ఓటర్లు,,18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు 21 లక్షల మంది,,వందేళ్లు దాటిన వారు 2 లక్షల 18 వేలు,,85 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు,,85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడం జరింగిందని తెలిపారు..సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరింగిందన్నారు..

దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు:- ఏప్రిల్ 19 – తొలిదశ,,ఏప్రిల్ 26 – రెండో దశ,,మే 7 – మూడో దశ,,మే 13 – నాలుగో దశ,,మే 20 – ఐదో దశ,,మే 25 – ఆరో దశ,,జూన్ 1 – ఏడో దశ…

4వ విడతలో రాష్ట్రంలో ఎన్నికలు…ఏప్రిల్‌:- 18న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌….ఏప్రిల్‌:- 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ…మే:- 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌….జూన్‌:- 04న కౌంటింగ్‌…అదే రోజున పార్లమెంట్ ఎన్నికలు..( మే:-13)..

 

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

6 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

24 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.