AMARAVATHI

కేంద్రం అదేశాలతో సబ్సీడిపై టమాటాలు సరఫరా

అమరావతి: టమాటాల థర ఇటీవలి కాలంలో వీపరీతంగా పెరిగి పోవడంతో సామాన్యులు టమాటాలను కొనుగొలు చేయలేని పరిస్థితి ఏర్పాడింది.. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటి ధరలు తగ్గే విధంగా చర్యలు చేపట్టింది..ఫలితంగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో టమాటాలు కేజీ రూ.80 చొప్పున సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.. సోమవారం నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తగ్గింపు ధరలకు టమాటాలు అందుబాటులోకి రాబోతున్నాయి.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని 500కుపైగా ప్రాంతాల్లో పరిస్థితిని పునఃసమీక్షించి, ఆదివారం నుంచి కేజీ టమాటాలను రూ.80 చొప్పున అమ్మే విధంగా ఏర్పాటు చేసింది..టమాటాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి వాటిని కొని, సరసమైన ధరలకు కన్స్యూమింగ్ సెంటర్లకు సరఫరా చేయాలని NCCF, NAFEDలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

Spread the love
venkat seelam

Recent Posts

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 hour ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

3 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

21 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

21 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

24 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

1 day ago

This website uses cookies.