AMARAVATHI

“యువ హిందూ వివాహిత మహిళలే” టార్గెట్”-సృతిఇరానీ

సందేశ్ ఖలీలో దారుణలు..

అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ గూండాలు “యువ హిందూ వివాహిత మహిళలను” టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మహిళ,,శిశు శాఖ మంత్రి సృతిఇరానీ అన్నారు..మీడియా సమావేశంలో అమె మాట్లాడుతూ బెంగాల్ లోని 24 పరగాణలకు దగ్గరల్లో వున్న సందేశ్ ఖలీ అనే గ్రామంలో స్థానిక తృణమూల్ నాయకులు క్రమపద్ధతిలో లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించింది..పార్టీ వర్క్ చేయాలంటూ,,రోజు వివహిత మహిళలను వారి భర్తల ముందే పార్టీ కార్యాలయాలకు తీసుకుని వెళ్లెవారని పేర్కొన్నారు..సంవత్సరాలు తరబడి వేధింపులకు గురి అవుతున్న మహిళలు నేడు విధుల్లోకి వచ్చి,,తమ ఆవేదనను మీడియాకు తెలియచేసే దాకా బయట ప్రపంచంకు ఈ విషయం తెలియదన్నారు..బాధిత మహిళలు బెంగాల్ భాషాలో మాట్లాడడంతో,,ఈ సంఘటన యొక్క తీవ్రత దేశ ప్రజలకు అర్ధంకాలేదన్నారు.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షానావాజ్ ను విచారించేందుకు,,ఈ.ఢీ అధికారులు అతని ఇంటికి వెళ్లినప్పడు,వారిపై రాళ్లతో దాడిచేశారన్నారు..ఈ దాడిలో 3 ఈ.డీ అధికారులకు తీవ్రగాయాలు అయ్యాయన్నారు..మహిళలు తమ గొంతును విన్పించేందుకు రోడ్లపైకి రాకుండా,,మమత బెనర్జీ(మమత బంధోపాధ్యా) అక్కడ 144 సెక్షన్ విధించిందని మండిపడ్డారు..
5వేల ఎకరాలు కబ్జా:- ఈ ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు స్థానికులకు వున్న భూమిని తొలుత కౌలుకు తీసుకుంటారని,,అటు తరువాత దౌర్జన్యంగా భూమిని సొంతం చేసుకుంటారు..అదేమని అడిగిన వారిపైకి పోలీసులను ఉసిగొల్పుతారని బాధితులు ఆరోపించారు..తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా తమ వద్ద నుంచి దాదాపు 5 వేల ఎకరాలు కబ్జా చేశారని అవేధన వ్యక్తం చేశారు..ఈలాంటి అకృత్యలకు పాల్పపడుతున్నది ఏవరు అనేది తేలాల్సవున్నది..

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.