AMARAVATHI

మా నాన్నకు ఏ సిటీ అయితే అన్ని ఇచ్చిందొ,నెల్లూరుకు తిరిగి ఇస్తారు-డాక్ట‌ర్ సింధూర‌


నెల్లూరు: నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చిన డాక్ట‌ర్ పొంగూరు.నారాయ‌ణ నెల్లూరును స్మార్ట్ సిటీగా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నార‌ని,, సైకిల్ గుర్తుపై ఓటేసి నారాయ‌ణ సార్‌ని గెలిపించుకుంటే నెల్లూరు రూపురేఖ‌లే మారుతాయ‌ని టీడీపీ ఎమ్మేల్యే అభ్యర్ది నారాయ‌ణ, కుమార్తె డాక్ట‌ర్ సింధూర అన్నారు.మంగళవారం నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 46 డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సదర్బంలో అమె మాట్లాడుతూ మా నాన్నకు ఏ సిటీ అయితే ఈ స్థాయిలో అభివృద్ది చెందేందుకు అన్ని ఇచ్చిందొ,నెల్లూరుకు తిరిగి అదే స్థాయిలో అభివృద్ది చేసి తిరిగి ఇస్తారని భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో 46వ డివిజన్ టీడీపీ ఇన్ చార్జీ,తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 hour ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 hour ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

6 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

23 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.