AMARAVATHI

వందే భారత్ ట్రైన్ సుమారు 110 కోట్లు

విశిష్టతలు..

నెల్లూరు: వందే భారత్ ఎక్స్ప్రెస్ దేశంలో రైలు ప్రయాణ ప్రామాణికత ము చేయడానికి భారతీయ రైల్వేలు రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక యొక్క ఉత్తమ ఫలితం ఇది..ఈ ఆధునిక సెమీ హై-స్పీడ్ రైలును పూర్తి స్వదేశీ పరిజ్ఞానమైన ఏరో డైనమిక్ డిజైన్, అత్యధిక కార్యాచరణ వేగం అత్యంత సౌకర్యవంతమైన అంతర్భాగ డిజైన్లను కలిగి ఉన్నాయి. ఈ రైలులో సంకొత్త అత్యాధునిక సాంకేతికతను భద్రత కోసం ఉపయోగించారు. ఈ యొక్క రైలు ధర సుమారు 110 కోట్లు.. వందే భారత్ ఎక్స్ప్రెస్ స్వీయచోదక సెమీ హై-స్పీడ్ రైలు సెట్గా నడుస్తుంది..ఇది 8 కోచ్ చైర్ కార్ కాన్ఫిగరేషన్ తో 530 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీతో స్టెయిన్లెస్ స్టీల్ కార్ ని కలిగిఉంది..గంటకు 160 కి.మీ వేగం కోసం భొగీలు పూర్తిగా ట్రాక్షన్ మోటర్లతో అమర్చబడి ఉన్నాయి. రైలులో ‘కవచ్ ‘ వ్యవస్థ పొందుపరచబడింది. ఇది స్వదేశీయ సాంకేతిక పరిజ్ఞానముతో అభివృద్ధి చేయబడింది.ఇది రైలు ఢీ కొనకుండా నివారించే వ్యవస్థ… ఇందులో అత్యాధుని భద్రతా వ్యవస్థఉంది. అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టంతో 30 శాతం విద్యుత్ ఆదా.650 మిల్లీ మీటర్ల ఎత్తు వరకు నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా అండర్ -సంగ్ ఎలక్ట్రికల్ పరికరాల కోసం సుపీరియర్ ఫ్లడ్ ప్రూఫింగ్ చేయబడింది.

సౌకర్యాలు, విశిష్టతలు:- బ్యాక్ యూనిట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి..ఇవి అవసరమైనప్పుడు సిబ్బందిని సంప్రదించడాcనికి వీలు కల్పిస్తాయి..అని కోచ్ డేగ కన్నుతో నిఘా ఉంచడానికి,,భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడానికి సి సి టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది..కోచ్ వెలుపల, వెనుక వీక్షణ కెమెరాలతో సహా ప్లాట్ ఫారమ్ సైడ్ కెమెరాలు మరింత ప్రభావ వంతంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి..ప్రత్యేక ఏయిర్ కండిషనింగ్ విధానం వల్ల నిశ్శబ్ధంగా అన్ని దిశలా ఏక రీతిన వాయు ప్రవాహాన్ని అందిస్తాయి.. విలాసవంతమైన సీటింగ్ సౌకర్యం ప్రయాణికులకు ఒత్తిడి లేని ప్రయాణ అనుభూతినిస్తుంది.. ఎగ్జిక్యూటివ్ కోచ్లు అదనపు విశిష్టత కలిగిన 180 డిగ్రీల కణంలో తిరిగే సీట్లు కలిగి ఉన్నాయి..అన్ని కోచ్ లు బాహ్య వాయు ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించబడిన గ్యాంగ్వే పూర్తిగా మూసివేసి అనుసంధానించబడి ఉంటాయి..

దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండే వాష్ రూమ్స్,,సీట్ హ్యాండిల్లపై బైయిలీ లిపిలో సీట్ నెంబర్లు ఉంటాయి. రైలులో అత్యవసర అలారం బటన్ మరియు అత్యవసర టాక్..సికింద్రాబాద్,తిరుపతి మధ్య నడుస్తున్న సెమీ హై స్పీడ్, అన్ని సౌకర్యాలతో కూడిన పూర్తి ఏసీ సర్వీస్ ఇదే మొదటిది.. ఈ రైలు తెనాలి గూడూరు మధ్య గరిష్టంగా గంటకు 130 కి. మీ వేగాన్ని అందుకోగలదు..నల్గొండ, గుంటూరు. ఒంగోలు నెల్లూరులోని ముఖ్యమైన నగరాలను కలుపుతుంది..ఈ రైలు సికింద్రాబాద్ తిరుపతి మధ్య 661 కి.మీల దూరాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుస్తుంది..రెండు గమ్యస్థానాల మధ్య ఉన్న ఇతర రైలు కంటే చాలా తక్కువ..

ఈ రైలు ఇరు మార్గాలలో పగటి సమయంలో మెరుగైన ప్రయాణ ఎంపిక కలిగి వారంలో 6 రోజులు రెండు దిశలలో ప్రయాణిస్తుంది..కోచ్ల మధ్య విద్యుత్ పనిచేసే టచ్ ఫ్రీ సైడింగ్ డోర్లు అమర్చబడ్డాయి..ప్రయాణికులు సురక్షితంగా రైలు ఎక్కడానికి స్లైడింగ్ ఫుట్ స్టెప్లతో పాటు ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు ఉంటాయి..

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జి పి ఎస్) ద్వారా ప్రయాణికులకు తదుపరి స్టేషన్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్ష అందిస్తుంది.పెద్ద సైజు ప్యాసింబర్ ఇన్రోటైన్మెంట్ సిస్టమ్ సౌలభ్యాన్ని పెంచుతుంది..విశాలమైన కిటికీ ప్రయాణ సమయంలో ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు అనువుగా ఉంటాయి..విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు. పనిచేయడానికి ప్రతి కోచ్ అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉంది..ప్రతి కోచ్ మిని ప్యాంట్రీ కార్ సౌకర్యం ఉంది..ప్రయాణికుల వినియోగం కోసం టచ్ ఫ్రీ సౌకర్యంతో అధునాతన బయో వాక్యూమ్ టాయిలెట్ల సదుపాయాలు.

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

22 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

23 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

23 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

24 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 days ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.