AMARAVATHI

చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ఎంపిక

అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజెపీ విజయం సాధించిన 3 రాష్ట్రల్లో ముఖ్యమంత్రి అభ్యర్దిపై బీజెపీ అధిష్టానం సుధీర్ఘగా కసరత్తు చేసింది.. చత్తీస్ ఘడ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ను ఎంపిక చేసింది..అదివారం రాయ్ పూర్ లో జరిగిన 54 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్ ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.. విష్ణుదేవ్ సాయి గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.. 2020 వరకు చత్తీస్ ఘడ్ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయ్ ను బీజేపీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.. సీఎం పదవి కోసం మాజీ సీఎం రమణ్ సింగ్, రేణుకాసింగ్, అరుణా సావ్, విష్ణుదేవ్ సాయ్, ఓపీ చౌదరిలు పోటీ పడ్డారు..తుదకు ఎమ్మెల్యేలు, విష్ణుదేవ్ సాయ్ వైపు మొగ్గు చూపడంతో అధిష్టానం అతని పేరును ప్రకటించింది. ముగ్గురు కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో కొత్త సీఎం ఎన్నిక జరిగింది.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

3 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

3 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

8 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.