AMARAVATHI

21 నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించిన వైసీపీ

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది,,అధికార పార్టీ అయిన వైసీపీ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను మార్చేసింది..నేడు(గురువారం) మరో 21 నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ చార్జ్ లను మంత్రి బొత్స,,సజ్జలు ప్రకటించారు.
1. కర్నూలు (ఎంపీ) – గుమ్మనూరి జయరాం.
2. రాజంపేట – ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
3. గూడూరు (ఎస్సీ) – మేరుగ మురళి
4. విశాఖపట్నం (ఎంపీ) – బొత్స ఝాన్సీ లక్ష్మీ
5. దర్శి – బూచేపల్లి శివప్రసాద రెడ్డి
6. పూతలపట్టు (ఎస్సీ)- మూతిరేవుల సునీల్ కుమార్
7. చిత్తూరు – విజయానంద రెడ్డి
8. పెనమలూరు – జోగిరమేష్
9. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
10. అలూరు – బూసినే విరూపాక్షి
11. చింతలపూడి (ఎస్సీ) – కం భం విజయరాజు
12. శ్రీకాకుళం(ఎంపీ) – పేరాడ తిలక్
13. రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
14. ఏలూరు (ఎంపీ) – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
15. విజయవాడ (ఎంపీ) – కేశినేని నాని
16. కొడుమూరు(ఎస్సీ) – డాక్టర్ సతీష్
18. సత్యవేడు (ఎస్సీ) – ముద్దిల గురుమూర్తి
19. మదన పల్లి – నిస్సార్ అహ్మద్
20. పెడన – ఉప్పాల రాము
21. ఇచ్చాపురం – పిరియా విజయ
పార్టీలో చేరకుండానే:- ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎం.పి కేశినేని నానికి వైసీపీ ఇన్ ఛార్జిల మూడో లిస్ట్ లో స్థానం కల్పించారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

2 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

19 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

22 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.