11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మందు బంద్…
నెల్లూరు: జిల్లాలో ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు ఈ నెల 12, 13వ తేదీలలో స్థానిక సెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఉత్తర్వులు అందాయని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.ఆ రోజుల్లో ఖజానా కార్యాలయాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు యధావిధిగా పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
11వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 13వ తేదీ పోలింగ్ ముగిసే సాయంత్రం 4 గంటల వరకు డ్రై డేగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు..జిల్లా వ్యాప్తంగా ఆ సమయంలో మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు, కల్లు దుకాణాలు అన్ని మూసి వేయడం జరుగుతుందని ఎటువంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరపరాదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.ఈ నిబంధనలు ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
అమరావతి: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…
తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు…
నెల్లూరు: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయడంతో పశువులు, కుక్కలు, పందులకు ఆయా ప్రాంతాలు ఆవాసంగా మారడంతో పాటు దోమల వ్యాప్తికి…
అమరావతి: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కాంగ్రెస్ అగ్రనేత…
జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారి కన్నమ నాయుడు నెల్లూరు: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్ధులు,…
This website uses cookies.