DISTRICTS

18వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు-విజయకుమార్

నెల్లూరు: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో 14,,16 సంవత్సరాల లోపు బాలబాలికలకు నెల్లూరు జిల్లా స్థాయి ఎంపికలు ఈనెల 24వ తేదిన ఉదయం 9 గంటల నుంచి ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి అరిగెల.విజయకుమార్ తెలిపారు..అండర్-14 విభాగంలో ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 15 జనవరి 2009 & 14  జనవరి 2011 మధ్య జన్మించి వుండాలని,, అండర్-16 విభాగంలో ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 15 జనవరి 2007 & 14  జనవరి 2009 మధ్య జన్మించి వుండాలన్నారు..పోటీల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా పుట్టిన తేది దృవీకరణ పత్రం(మునిసిపాల కార్పొరేషన్ లేదా పంచాయితీల ద్వారా పొందిన),,ఆధార్ కార్డు,,పాస్ పోర్టు సైజు ఫోటోతో 24వ తేది హారుజరు కావలన్నారు..జిల్లా స్థాయిలో ఎంపికైన వారు 18వ 18వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్,2023 జనవరి 12వ తేది నుంచి 14వ తేది వరకు బీహర్ రాష్ట్రంలోని పాట్నాలో పాల్గొనే అవకాశం వుంటుందన్నారు.ఇతర వివరాలకు 9441875190,,9701798480లో సంప్రదించాలని సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

14 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

14 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

2 days ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

2 days ago

This website uses cookies.