NATIONAL

వచ్చే సంవత్సంర ఆగస్టు 15 నుంచి BSNL 5G సేవలను అందిస్తుంది-అశ్విని వైష్ణవ్

అమరావతి: దేశంలోకి 5G సేవలు కొన్ని నగరల్లో శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (BSNL) తమ వినియోగదారులకు త్వరలోనే 5G సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న స్పష్టం అవుతొంది.ఈ విషయంను నిజం చేస్తు,,న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ BSNL వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నుంచి భారతదేశంలో 5G సేవలను అందించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. 2023 తొలి త్రైమాసంలో 4G సేవాలు ప్రారంభిస్తుందని, అటు తరువాత ఆగస్టు 15 నాటికి (BSNL 5G)ని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు BSNL నుంచి TCS (Tata Consultancy Services) రూ.16 వేల కోట్ల రూపాయల ఒప్పందను కుదుర్చుకునే అవకాశం ఉంది.ఇదే సమయంలో తేజాస్ నెట్‌వర్క్స్ BSNL కోసం ఎక్విప్‌మెంట్ తయారుచేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. జనవరి 2023 నుంచి C-DOT,BSNL కలిసి (BSNL 5G) పైలట్ టెస్టును ప్రారంభించనున్నారు. ఎప్పుడన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. అన్ని అనుకున్నట్టు జరిగితే 2023లోనే BSNL నుంచి 5G  నెట్‌వర్క్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.అయితే, 5Gని BSNL విసృత్తంగా సేవాలు అందించేందుకు మరి కొంత సమయం పట్టవచ్చు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

15 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

17 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

17 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

22 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.