AMARAVATHI

రాష్ట్రపతి చేతుల మీదుగా “జాతీయ ఉత్తమ నటుడు” పురస్కారం అందుకున్న బన్నీ

హైదరాబాద్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తొలిరిగా “జాతీయ ఉత్తమ నటుడు” పురస్కారం అందుకున్నారు.. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారం అందుకున్నారు.. 69 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు..సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నారు.. ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా లో పుష్పరాజ్ గా బన్నీ హీరో పాత్ర పోషించాడు..రష్మిక మంధన్నా హీరోయిన్ గా నటించింది.. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..అల్లు అర్జున్ కు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి..జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ వెంట సతీమణి స్నేహలతా రెడ్డి కూడా ఉన్నారు.. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రలు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

8 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

1 day ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

This website uses cookies.