AMARAVATHI

మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు

అమరావతి: ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఒంగొలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి,, ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ చంద్రదరియాసింగ్ బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు..లిక్కర్  కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవరెడ్డిని ఫిబ్రవరి 11న ఈడీ అరెస్ట్ చేసింది..తన అమ్మమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో  ఉందని,,6 వారాల పాటు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయగా కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది..విచారణ సందర్బంగా రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా ఈడీ వాదనలు విన్పిస్తు,,83 ఏళ్ల రాఘవరెడ్డి, అమ్మమ్మ బాత్రూమ్ లో జారిపడి గాయపడ్డారని,,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.. ఆమె బాగోగులు చూసుకునేందుకు చాలా మంది ఉన్నారన్న,,ICUలో ఉండగా రోగిని చూడడం కుదరదని వాదించింది.. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరింది..కేసులో నిందితులందరు తమ బంధువులు బాత్రూంలో పడి గాయపడుతున్నారంటూ బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేస్తున్నారని తెలిపింది..ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఢిల్లీ హైకోర్టు,,షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

2 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

2 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

3 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

3 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

23 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

1 day ago

This website uses cookies.