AMARAVATHI

స్పెస్ జెట్ సంస్థకు నోటీసులు జారీ చేసిన డీజీసీఐ

అమరావతి: స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించాలంటే,ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని ప్రయాణించాలి.. స్పైస్ జెట్ సంస్థకు,ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఆథారిటీ (DGCA) నోటీసులు జారీ చేసింది. స్పైస్ జెట్ సంస్థకు చెందిన విమానాలు,18 రోజుల వ్యవధిలో 8 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి..సురక్షితమైన, సమర్థవంతమైన సేవల్ని అందించడంలో స్పైస్ జెట్ విఫలమైందని డీజీసీఏ అభిప్రాయపడింది..కంపెనీ సర్వీసులు,,అంతర్గత రక్షణ,, స్పేర్ పార్ట్ ల కొరత తదితర అంశాలను డీజీసీఏ నోటీసులో ప్రస్తావించింది..మంగళవారం చెన్నై నుంచి కోల్ కతా బయలుదేరిన స్పైస్ జెట్ కార్గో విమానంలోని వాతావరణంను చూపించే రాడార్ పనిచేయకపోవడంతో వెనక్కి వచ్చింది..జూన్ 19వ తేదిన పాట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో నిమిషాల వ్యవధిలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు..అదే రోజు జ‌బ‌ల్‌పూర్‌-నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో మ‌రో స‌మ‌స్య త‌లెత్తింది..గ‌త నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్‌లేజ్ డోర్ వార్నింగ్ త‌లెత్తింది..దీంతో ఆ రెండు విమాన స‌ర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ నెల రెండున జ‌బ‌ల్‌పూర్‌-నుంచి ఢిల్లీ టేకాఫ్ తీసుకున్న ఫ్లైట్ క్యాబిన్‌లో పొగ‌లు వ‌చ్చాయి.

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

3 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.