AMARAVATHI

సెయింట్ పీటర్,సెయింట్ జోసెఫ్ స్కూల్స్ మూసి వేయవద్దు,మా పిల్లల విద్యా కాల రాయవద్దు

నెల్లూరు: 900 మంది పేద విద్యార్థులకు ప్రత్నమాయ అడ్మిషన్ చూపకుండా స్కూళ్లు ఎలా మూస్తారు అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అధికారపార్టీ నాయకులను ప్రశ్నించారు.సోమవారం కలెక్టర్ కార్యలయంలో అధికారులకు వినతి పత్రం అందించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ రెండుసార్లు గెలిచిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పేద విద్యార్థుల చదువును గాలికి వదిలేశారని విమర్శించారు..సూల్స్ మూసి వేయడంపై తల్లిదండ్రులు ఎవరైనా కలెక్టరేట్ వద్దకు వెళ్తే, మీ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని స్థానిక నాయకులతో బెదిరించడం సిగ్గుచేటన్నారు..సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో 220 మంది,,సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ ఎలిమెంటరీ స్కూల్ లో 160 మంది,,సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్ లో 226 మంది,సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ లో 366 మంది సెయింట్ జోసెఫ్ మొత్తం దాదాపు 900 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో విద్యార్దుల  తల్లి తండ్రులతో పాటు సుధీర్,,ఉమాదేవి,అశోక్,ఖలీల్,ప్రసన్న,మౌనిష్,వర,బన్నీ తదితరులు పాల్గొన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

48 mins ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

20 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

20 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.