INTERNATIONAL

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం-40 మంది మృతి

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

అమరావతి: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది..ఆదివారం దేశరాజధాని ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న యెతీ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ప్యాసింజర్ విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు.. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం..పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పాత విమానాశ్రయం మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది..ఈ విషయాన్ని యెతీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు..ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది..

నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇచ్చిన సమాచారం మేరకు,,ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం 10.33 గంటలకు ఖాట్మాండు నుంచి టేకాఫ్ తీసుకుంది..పోఖారా ఎయిర్ పోర్టులో మరికొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉండగా, సేతి నది ఒడ్డున ఒక్కసారిగా కుప్పకూలింది..విమానం ఖాట్మాండు నుంచి పోఖారా చేరుకునేందుకు 25 నిమిషాల సమయం పడుతుండగా,,ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను చూస్తే విమానంలో ఎవరూ బతికే అవకాశంలేదని అధికారులు అంటున్నారు..ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 40 మంది మరణించగా,,18 మృతదేహాలను వెలికితీశారు..

Spread the love
venkat seelam

Recent Posts

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

18 mins ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

22 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

24 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

This website uses cookies.