DISTRICTS

జనసేన, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే వుంది-మనుక్రాంత్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలతో,ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నరని,ప్రజల సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిరంతరం పోరాడుతూనే వున్నమని జనసేనపార్టీ నెల్లూరుజిల్లా పార్లమెంట్ నియెజకవర్గం అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నెల్లూరు పట్టణం పరిధిలో NTR  నగర్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని,,జనసేనపార్టీ జెండాను ఎగురవేశారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ YSRCP City MLA అనిల్ కుమార్ పై నగర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వుందని,,ఈవిషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లీచేందుకు,,అనిల్,,రూప్ కుమార్ ల మధ్య దూరం పెరిగిందంటూ డ్రామాలు అడుతున్నరని ఎద్దేవా చేశారు.అనంతరం మహిళలకు చీరలు అందచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,,పట్టణ అధ్యక్షుడు సుజయ్ బాబు,,చిరంజీవి యివత రాష్ట్ర అధ్యక్షుడు కొట్టె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

10 mins ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

33 mins ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

23 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

1 day ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

1 day ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

1 day ago

This website uses cookies.