AMARAVATHI

ఏసీబీ వలలో కొండాపురం ఎస్సై ఖాజావలి అరెస్ట్-రూ.20 వేలు లంచం


నెల్లూరు: దొంగలు తెలివితేటలు చూపించి దొంగతనలు,,దొపిడిలు చేస్తుంటారు..ఇక్కడ పోలీసులు దొంగలను మించిపోయి,,లంచం డబ్బును నేరుగా కాకుండా పెట్రోల్ బంకులో వున్న మహిళ మధ్యవర్తితో వసూలు చేస్తున్న కొత్త కొణం ఇది… రూ.20 వేలు లంచం మొత్తాన్ని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ మహిళ వద్ద కట్టమని ఎస్ఐ ఖాజావలి అతి తెలివితేటలు చూపించి అడ్డంగా బుక్ అయ్యారు..వివరాల్లోకి వెళ్లితే…కలిగిరి సర్కిల్ పరిధిలోని కొండపురంలో చిన్న హాజరత్తయ్యపైన SC,ST అట్రాసిటీ కేసు ఒకటి ,,హాజరత్తయ్య భార్య అయన పైన పెట్టిన గృహ హింస కేసు రెండవది కొండాపుర స్టేషన్ లో 2023లో నమోదు అయివున్నాయి..ఈ కేసుల్లో తన ప్రమేయం ఏమి లేదని అనవసరంగా ఇందులో తనను ఇరికించారని హాజరత్తయ్య తన స్నేహితుడి ద్వారా SI కలసిన సందర్బంలో తెలియచేశాడు..ఒక కేసు రాజీ చేస్తానని,,మరోక కేసు కొంతకాలం సాగతీస్తాని,,ఇందుకు రూ.20 వేలు లంచం ఇవ్వలని.,అ డబ్బు కూడా వూరిలో వున్న ఒక పెట్రోల్ బంకులో మహిళకు అందచేయాలని ఎస్ఐ ఖాజావలి కోరాడు..లంచం ఇవ్వడం ఇష్టం లేని హాజరత్తయ్య,,ఏసిబి అధికారులను సంప్రదించాడు..ఏసిబి అధికారులు వ్యుహాం ప్రకారం కథను నడిపించడంతో,,లంచం డబ్బు తీసుకుంటున్న మహిళలను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఎస్ఐ ఖాజావలిపై కేసు నమోదు చేసి,ఏసిబి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఇన్ చార్జీ DSP శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 hour ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

4 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

5 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

6 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.