INTERNATIONAL

భారత్ తో చర్చలు జరిపేందుకు సిద్ధం-కశ్మీర్ లో పరిణామాలను మాత్రం ఆపాలి-పాక్ ప్రధాని

అమరావతి: ఒక వైపు భారతదేశంలోకి ఉగ్రమూకలను పంపించి,,మరణకాండ సృష్టిస్తూన్న శత్రుదేశమైన పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది..అక్కడి ప్రజలు తినడానికి గోదుమ పిండి దొరకని పరిస్థితి,,నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి..పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వంపైకి తిరగబడుతూన్నారు..దింతో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆర్థిక సాయంచేయాంటూ ప్రపంచదేశాలను అడ్కుకొవాల్సిన దుస్థితి ఏర్పాడింది అంటూ వ్యాఖ్యనిస్తున్నారు.. ఈ క్రమంలో ఆయన ఆల్ అరేబియా టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు..భారత ప్రధాని మోదీతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని,, పాక్‌కు శాంతి కావాలని,, కానీ కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలను ఆపాలని షెహబాజ్ కోరారు.. భారత్‌తో మూడు యుద్ధాలు చేశామని,, అయితే ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, మేం గుణపాఠం నేర్చుకున్నామని, ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు..తమ వద్ద ఇంజనీర్లు, వైద్యులు, నైపుణ్యంఉన్న కార్మికులు ఉన్నారు..భారత్‌తో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొనేందుకు భారత నాయకత్వానికి, ప్రధాని మోదీకి నేను విజ్ఞప్తి చేస్తున్నానని షాబాజ్ షరీఫ్ అన్నారు..మన వనరులను బాంబులు,,గన్ పౌడర్‌ల తయారీలో ఖర్చుచేయడం పాకిస్థాన్‌కు ఇష్టం లేదని షాబాబ్ పేర్కొన్నాడు..మరో వైపు నేపాల్ ద్వారా ఉగ్రవాదులను యధేచ్చగా భారత్ లోకి చొప్పించి,,విధ్వసం సృష్టించేందుకు ప్రయత్నాలను మాత్రం కొనసాగుతునే ఉన్నాయి..శాంతి కోసం మాజీ ప్రధాని వాజ్ పేయ్ బస్సు యాత్ర చేస్తే,,కార్గిల్ యుద్దంతో భారత్ లోని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు యత్నించిన విషయం భారతీయులకు గుర్తు వుండే వుంటుంది..

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

2 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

2 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

4 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

4 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

22 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.