INTERNATIONAL

ఉక్రెయిన్ క్షిపణి దాడులకు ధీటుగా జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులను సిద్దం చేస్తున్న రష్యా

అమరావతి: 400 కీ.లో మీటర్ల దూరంలో లక్ష్యాలను చేధించే,అత్యాధునిక జిర్కాన్ 3M22 హైపర్ సోనిక్ క్షిపణులతో పాటు పలు ఆయుధాలను ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా సిద్దం చేస్తొంది..ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేయడంతో రష్యా సైనికులు ఇటీవల పెద్ద సంఖ్యలో మృతి చెందిన  విషయం విదితమే..ఉక్రెయిన్ దాడులకు జవాబులగా, అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌక రష్యాలోని ఓ పోర్టు నుంచి ఉక్రెయిన్ సరిహద్దులు ఉండే సముద్రతలం వైపునకు బయలుదేరిందని ఓ ఎజెన్సీ పేర్కొంది..నేవల్ వింగఖ కమాండర్.. రక్షణ మంత్రి సెర్గేయీ షోయిగూలతో, రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం పలు విషయాలపై పలు ఆదేశాలు ఇచ్చారు.. అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌకలోనే అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులు, దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు ఉన్నాయి.. ధ్వనివేగం కన్నా అవి 5 రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లి దాడులు చేస్తాయి..వాటిని గుర్తించి అడ్డుకొండం చాలా క్లిష్టతరమైన విషయం..ఇటువంటి ఆయుధాలు రష్యాను కాపాడతాయని,,బయటి నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కొంటాయని పుతిన్ వ్యాఖ్యనించారని వార్తలు వచ్చాయి..

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

4 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

4 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

5 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

6 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.