AMARAVATHI

పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్దం-నటుడు అలీ

అమరావతి: పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని సినీ నటుడు,,ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ అన్నారు..పార్టీ ఆదేశానికి అనుగుణంగా ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి తాను రెడీగా వున్నాని అన్నారు.. సినిమాలు వేరు,,రాజకీయాలు వేరన్నారు..పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడే అయినా, పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే నేను సిద్ధమన్నారు..2024 ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు..  రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు..మంత్రి రోజా ఫైర్ బ్రాండ్,,ఆమె ఎక్కడా తగ్గదన్నారు.. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమే అని,,రోజాను డైమండ్ రాణీతో పోల్చడమంటే విలువైనదిగా గుర్తించడమే అని అన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

18 mins ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

4 hours ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

6 hours ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

21 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

22 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

1 day ago

This website uses cookies.