DISTRICTS

నాబార్డు ద్వారా మంజూరైన అన్ని పనులను త్వరితగతిన మొదలుపెట్టాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో నాబార్డ్ సహకారంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  నాబార్డు నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాబార్డ్ నిధులతో చేపడుతున్న వివిధ ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతి, విడుదలైన నిధుల వివరాలను నాబార్డు డిడిఎం రవి సింగ్ కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి నాబార్డు నిధులు ఎంతో ఉపయోగపడతాయని, అధికారులందరూ నాబార్డు ద్వారా మంజూరైన అన్ని పనులను త్వరితగతిన మొదలుపెట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులకు సంబంధించి బిల్లులను త్వరగా అప్లోడ్ చేయాలని సూచించారు. ముఖ్యంగా సమగ్ర శిక్ష, గ్రామీణ నీటిపారుదల, ఐ సి డి ఎస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, మెడికల్, డ్వామా శాఖల అధికారులు నాబార్డ్ సహకారంతో చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

11 mins ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

25 mins ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

19 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

This website uses cookies.