AMARAVATHI

‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం జరుగుతున్న ఎన్నికలు-ప్రధాని మోదీ

అమరావతి: మూడవసారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని,,త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని,, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు..ఆదివారంనాడు  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టిన సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ అవినీతిపై తమ ప్రభుత్వం కొరడా ఝలిపించడంతో కొంత మంది వ్యక్తులు కుతకుతలాడుతున్నారంటూ విపక్షాలు, అవినీతి నేతల అరెస్టులపై ప్రధాని విమర్శలు సంధించారు..గత 10 సంవత్సరాలుగా అవినీతిపై బీజెపీ పోరాటం సాగిస్తున్న విషయం దేశం యావత్తూ తెలుసునని,, పేద ప్రజల సొమ్మును దళారులు దోచుకోకుండా నిలవరించామన్నారు.. అవినీతిపై తాను సాగిస్తున్న పోరాటం కొందరికి ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ పార్టీ గురించి పరోక్షంగా వ్యాఖ్యనించారు..”భ్రష్టాచార్ హఠావో” అనేది మోదీ మంత్రమని, “భ్రష్టాచార్ బచావో” అనేది విపక్షాల నినాదమని విమర్శించారు. అవినీతిపై పోరాడుతున్న NDAకు, అవినీతికి కొమ్ముకాసే వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటమే అన్నారు.. ఈ ఎన్నికలు లక్ష్యం భారతదేశం 3వ ఆర్దిక శక్తిగా ఎదిగేందుకు ముందు అడుగన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

18 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

19 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

23 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.