TECHNOLOGY

డీఆర్​డీఓ కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్

రక్షణశాఖ మంత్రికి..

 అమరావతి: రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(DRDO) కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం..కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన,,అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన కామత్ DRDO ఛైర్మన్​గానూ విధులు నిర్వహించనున్నారు.. DRDOలో నేవల్ సిస్టమ్స్ అండ్​ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా అయన పనిచేస్తున్నారు.ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కామత్‌కు 60 సంవత్సరాలు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారని DRDO అధికారులు తెలిపారు.

ప్రస్తుతం DRDO ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.సతీశ్​ రెడ్డి(నెల్లూరుజిల్లా) కేంద్ర రక్షణశాఖ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులైనట్లు తెలుస్తుంది. అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా పేరున్న డాక్టర్ సతీష్​,,అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ డిజైన్‌ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు..2018లో సతీశ్​ రెడ్డి DRDO ఛైర్మన్​గా నియమితులయ్యారు.2020లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది..

Spread the love
venkat seelam

Recent Posts

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

12 hours ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

1 day ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

1 day ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

2 days ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

2 days ago

This website uses cookies.