EDUCATION JOBS

సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు ?

హైదరాబాద్: మాజీ ఎం.పి సుజనా చౌదరి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ కౌన్సిల్ రద్దు చేసింది..2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగవారం ఉత్తర్వులు విడుదల చేసింది.తెలంగాణలో హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి ఘన్ పూర్ లో మెడిసిటీ ఇన్ స్టిట్యూల్ ఆప్ మెడికల్ సైన్సెస్ పేరుతో 2002 సంవత్సరంలో ఈ కాలేజ్ ని సుజనా చౌదరి ఏర్పాటు చేశారు..2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజ్ లో 100 సీట్లకు మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా అనుమతించింది..2017లో సీట్ల సంఖ్య 150కి పెరిగింది..ప్రస్తుతం  కాలేజీలో 750 మంది MBBS విద్యార్దులు,,150 మంది PG విద్యార్దులు చదువుకుంటున్నారు..ఆసుపత్రిలో 13 డిపార్ట్ మెంట్స్ కి పేషంట్లు వస్తుంటారు..

ప్రతి సంవత్సరం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్,,రాష్ట్రంలోని  వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటుంది..సదరు మెడికల్ కాలేజ్ ల్లో సదుపాయలు సరిగా ఉన్నాయా ? విద్యార్థుల సంఖ్య కు సరిపడా అధ్యాపకులు ఉన్నారా ? కాలేజీలో ఉన్న టీచింగ్ ఆసుపత్రులకు పేషెంట్లు వస్తున్నారా ? అనే విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలిస్తుంది..సుజనా చౌదరికి సంబంధించిన మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో MCI నిర్ధేశించిన పలు నిబంధనల ఉల్లంఘనల చోటుచేసుకున్నాయని తెలియ వచ్చింది..నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నట్లు తేలింది..దీంతో MCI ఈ కాలేజ్ కి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం..పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు చేసినట్లు ప్రకటించింది..

 

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

7 mins ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

17 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

20 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

21 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

22 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.