CRIME

శ్రీరామా క్యాంటీన్ యాజమాని కృష్ణారావు దంపతుల కేసులో నిందితులు అరెస్ట్-జిల్లా ఎస్పీ

నెల్లూరు: ఈనెల 28వ తేదిన నెల్లూరు రూరల్ పరిధిలోని ఆశోక్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు..గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిలోకి చొరబడి భార్యాభర్తలను దారుణంగా హతమార్చిన ఘటన చోటుకుంది..వాసిరెడ్డి.కృష్ణారావు కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద శ్రీరామా క్యాంటిన్ నడుపుతున్నాడు.క్యాంటీన్‌లో సప్లయర్‌గా పనిచేస్తున్న శివకుమార్,అతని బంధువు అయిన రామకృష్ణాలు ఈ హత్యలు చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు.పోలీసు పేరేడ్ గ్రౌండ్స్ లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ శివకుమార్ 2011 నుంచి కృష్ణారావు వద్ద సప్లయర్ గా పనిచేస్తున్నడని,,ఇతనిపై నమ్మకంతో కృష్ణారావు,,శివకుమార్ చేత అప్పుడప్పుడు కౌంటర్ లో వచ్చిన క్యాష్ ను లెక్కపెట్టించేవాడని చెప్పారు.క్యాష్ లెక్కపెడుతున్న సమయంలో శివకుమార్ లో దుర్భుద్దిపుట్టిందన్నారు..ఇదే సమయంలో క్యాంటీన్ కు కస్టమర్స్ వచ్చినప్పుడు,శివకుమార్ సరిగా పనిచేయకపోతే,అతన్ని మందలించే వాడని,అందరి ముందు తిడుతున్నందుకు,శివ లోలోపలే కక్ష్య పెంచుకున్నాడని తెలిపారు.బంధువు రామకృష్ణ సహాయంతో కృష్ణారావు ఇంటి వద్ద చేరుకున్న వీళ్లు,,భార్యభర్తలను హాత్య చేసి,రూ.లక్ష 60 వేల నగదులు తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నరన్నారు.ఏవరికి అనుమానం రాకుండా,ప్రక్క రోజు జరిగిన కృష్ణరావు అంత్యంక్రియాల్లో పాల్గొన్నరన్నారు.హంతకులను పట్టుకునేందుకు 5 టీమ్స్ ను రంగంలోకి దింపడం జరిగిందన్నారు..సి.సి టీవీ పుటేజ్,,ఘటన స్థలంలో దొరికి ఎవిడెన్స్ ఆధారంగా ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

13 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

14 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

18 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

2 days ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

2 days ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

3 days ago

This website uses cookies.