అమరావతి: తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తంగలాన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం..ఈ ప్రమాదంలో విక్రమ్ తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు..విక్రమ్ కి వైద్య పరీక్షలు నిర్వహించిన వైధ్యులు ఆయన పక్కటెముకలు విరిగాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించినట్లు తెలియ వచ్చింది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది..పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా ఒక యాక్షన్ ని సీక్వెన్స్ లోనే విక్రమ్ కి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు..ఈ వార్తా తెలుసుకున్న విక్రమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.