AMARAVATHI

సరికొత్త రంగులతో ప్రయాణానికి సిద్దం అవుతున్న వందేభారత్ రైళ్లు

అమరావతి: వందే భారత్ రైళ్లు సరికొత్త రంగులతో ప్రయాణానికి సిద్దం అవుతున్నాయి..ఇంత వరకు నీలం,, తెలుపు రంగుల్లో వందే భారత్ సేవాలు అందిసుస్తున్నాయి..కొత్తగా మారిన ఈ రంగులను మన దేశ త్రివర్ణ పతాకం నుంచి కొత్త రంగును తీసుకున్నామని రైల్వే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు..శనివారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ని సందర్శించి మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ రైళ్ల తయారీని,,అధికారులతో కలిసి కొత్త తరం హై-స్పీడ్ రైళ్ల ఉత్పత్తిని పరిశీలించారు..దీనికి సంబంధించిన ఫోటోలను..కొత్త రంగుతో సిద్దమైన వందే భారత్ రైలు ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు..ఐసీఎఫ్ లోని అధికారులు, సిబ్బందితో మంత్రి మాట్లాడి వారితో కలిసి ఫొటోలు దిగారు.. ఇప్పటి వరరు నీలం, తెలుపు రంగుల్లో ఉన్న వందే భారత్ రైళ్లు ఇక నుంచి “ఆరెంజ్.. గ్రే కలర్” కాంబినేషన్ లో రానున్నాయి.. వందే భారత్ రైలులో 25 కొత్త మార్పులు చేశామని,,ఈ మార్పులు ప్రయాణీకుల అభిప్రాయాల మేరకే చేశామని మంత్రి తెలిపారు..సీటు యాంగిల్ ను కూడా మార్చామని,, సీట్లకు మెరుగైన కుషన్,, మొబైల్ చార్జింగ్ పాయింట్లకు గతం కంటే మెరుగైన సౌకర్యం,, ఎగ్జిక్యూటివ్ చైర్ ఫుట్ రెస్ట్,,వాష్ బేసిన్ల లోతు,, టాయిలెట్ లో వెలుతురు వంటి పలు విషయాల్లో మార్పు చేశామని తెలిపారు..అలాగే కొత్త సెక్యురిటీ ఫీచర్ యాంటీ-క్లైంబర్స్ పై కూడా పని జరుగుతోందని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

18 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

21 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

22 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

2 days ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

2 days ago

This website uses cookies.