AMARAVATHI

చంద్రుడి దక్షిణ ధ్రువం ఫోటోలను పంపించిన విక్రమ్ ల్యాడర్

అమరావతి: జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగిడేందుకు ఈ నెల 23వ తేదిన సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ సిద్దమౌతొంది..ఈ నేపథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషన కొనసాగిస్తొంది..భూమి నుంచి ఎప్పుడూ కనిపించని చంద్రుడి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ల్యాండర్ తన కెమెరాలో క్లిక్ మన్పించింది..ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సోషల్ మీడియాతో పంచుకుంది..విక్రమ్ ల్యాండర్ కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా చంద్రుడి అవతలివైపు ఫొటోలను తీసినట్లు వెల్లడించింది..చంద్రునిపై విక్రమ్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు ఈ కెమెరా సాయపడుతుందని పేర్కొంది..బండరాళ్లు, లోతైన కందకాలు లేని సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది..చారిత్రక ఘట్టం కోసం భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

7 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

8 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

9 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

9 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.