అమరావతి: తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది..ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆదివారం తెల్లవారు జామున చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందాడు..ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
విలన్‌గా, సహాయ నటుడిగా పలు సినిమాల్లో మెప్పించిన కాస్ట్యూమ్స్ కృష్ణ,సిని ప్రయాణంలో సురేష్ ప్రొడక్షన్ సంస్థలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాడు..నటుడిగానే కాకుండా నిర్మాతగానూ కృష్ణ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..జగపతిబాబు హీరోగా నటించిన ‘పెళ్లి పందిరి’ సినిమాను నిర్మించాడు..ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్టయింది..కన్నడలో సూపర్ హిట్టయిన ఓ సినిమాను ‘అరుంధతి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.