AMARAVATHIMOVIE

నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి

అమరావతి: తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది..ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆదివారం తెల్లవారు జామున చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందాడు..ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

విలన్‌గా, సహాయ నటుడిగా పలు సినిమాల్లో మెప్పించిన కాస్ట్యూమ్స్ కృష్ణ,సిని ప్రయాణంలో సురేష్‌ ప్రొడక్షన్‌ సంస్థలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాడు..నటుడిగానే కాకుండా నిర్మాతగానూ కృష్ణ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..జగపతిబాబు హీరోగా నటించిన ‘పెళ్లి పందిరి’ సినిమాను నిర్మించాడు..ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్టయింది..కన్నడలో సూపర్‌ హిట్టయిన ఓ సినిమాను ‘అరుంధతి’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశాడు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *