AMARAVATHI

దిల్లీలోని తిహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ-గ్యాంగ్​స్టర్​ టిల్లు తాజ్​పురియా హత్య

అమరావతి: గ్యాంగ్ స్థార్స్ మధ్య ప్రతీకార దాడులు,హాత్యలు జరుగుతుంటాయి..అయితే జైలులో ఖైదీగా వున్నగ్యాంగ్ స్థార్ ను అత్యంత దారుణంగా హాతమర్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లోలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది..ఢిల్లీ అదనపు డిసీపీ అక్షిత్ కౌశల్ తెలిపిన వివరాల ప్రకారం….2015లో ఓ కేసులో అరెస్టైన గ్యాంగ్ స్థార్ టీల్లు తాజ్ పూరియా, అప్పటి నుంచి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు..మంగళవారం తోటి ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో మరో గ్యాంగ్ స్థార్ యోగిష్ తుండా,తన అనుచరులతో కలసి టీల్లు తాజ్ పూరియాపై విచక్షణ రహితంగా ఇనుపరాడ్లతో దాడి చేశారు..ఘటనలో టీల్లు తీవ్రంగా గాయాపడ్డారు..ఆప్రమత్తమైన జైలు అధికారులు,టీల్లును,ఘర్షణలో గాయపడిన ఇతర ఖైదీ ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యయ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు..ఆసుపత్రికి తీసుకుని వచ్చే సమయానికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు..ఘర్షణలో గాయపడిన మరో ఖైదీ రోహిత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు.

టీల్లు హాత్య పూర్వపరాలు:- (ఢిల్లీలో క్రిమినల్ గ్యాంగ్ ను లీడ్ చేస్తున్న గ్యాంగ్ స్టార్ట్ టిల్లు తాజ్ పూరియాకు,,ఢిల్లీకే చెందిన మరో గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగితో శత్రుత్వం వుంది.. 2021లో ఓ కేసు నిమిత్తం ఢిల్లీలోని రోహిణి కోర్టులో హాజరైన గోగిని,,లాయర్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాదాపు 34 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపి హతమర్చారు..ఈ హాత్య పథకంను తీహార్ జైలు నుంచి టిల్లు ఫోన్ ద్వారా పర్యవేక్షించినట్లు ఆరోపణలు వున్నాయి.. మంగళవారం టిల్లుపై దాడి చేసిన యోగేష్,, గోగి గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ అని పోలీసుల ప్రాథమిక సమాచారం..గోగి హత్యకు ప్రతీకారంగానే యోగేష్,,టిల్లును హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.. తీహార్ జైలులో ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి..జైలు శిక్ష అనుభవిస్తున్న లేక ట్రయిల్ పై జైలులో వున్న ఖైదులను ఘర్షణ పేరుతో హాత్య చేసిన ఉదాంతలు,,ఖైదీలకు ఫైవ్ స్థార్ సౌకర్యలు కల్పించిన ? కల్పిస్తున్న సంఘటనలు అనేకం వున్నాయి..ఇందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏలాంటి సమాధానం ఇస్తుంది అనేది వేచి చూడాలి??)

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

16 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

17 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

19 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

20 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

20 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.