TECHNOLOGY

దేశంలోనే తొలిసారిగా యాంటీ డ్రోన్‌ వాహనాన్ని ప్రారంభించిన సీ.ఎం పినరై విజయ్

అమరావతిం దేశంలోనే తొలిసారిగా కేరళ పోలీసులు యాంటీ డ్రోన్‌ వాహనాన్ని వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈగల్‌ ఐ(Eagle Eye) గా పిలుస్తున్న ఈ వాహనాన్ని కేరళ డ్రోన్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌ మెంట్‌ అభివృద్ధి చేసింది.ఇంటర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్పరెన్స్ (Cocon-22)  సందర్బంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ ప్రారంభించారు. యాంటీ డ్రోన్‌ వెహికిల్‌ ఖర్చు దాదాపు 80 లక్షలు.తిరువనంతపురంలోని స్టార్ట్ప్ కంపెనీ అయిన ఆల్ డ్రోన్ ప్రైలిమిటెడ్ టెక్నాలజీ సహకారం అందించింది. కంపెనీ సీఈఓ అని శ్యామ్ వర్గస్ మాట్లాడుతూ అత్యధునికమైన టెక్నాలజీని ఈ వాహనంలో అమర్చడం జరిగిందన్నారు. అనుమతి లేకుండా ఎగిరే కొన్ని డ్రోన్లు రేడియో ఫ్రీక్వెన్సీ సాయంతో పనిచేస్తాయని,అలాంటి వాటికి అందుతున్న రేడియో ఫ్రీక్వెన్సీ జామ్ చేసినట్లయితే అవి కూలిపోతాయన్నారు.అలాగే విమానాశ్రయాలు, ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో యాంటీ డ్రోన్‌ వెహికిల్‌ను పోలీసులకు అందుబాటులో ఉంచడం జరిగుతుందని,ఈ వాహనంలోని సాంకేతిక వ్యవస్థ 5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడమే కాకుండా నిర్విర్యం చేస్తుందన్నారు.అలాగే ఇందులో GPS ఆధారంగా రిమోట్ కంట్రోల్ తో వుపయోగించే వ్యవస్థలను జామ్ చేయడం జరుగుతుందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

3 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

3 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

5 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

5 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

23 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.