బాధ్యతలు స్వీకరణ..
నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన అన్నీ వర్గాల ప్రజలకు అందించడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ పేర్కొన్నారు..బుధవారం ఉదయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమైన రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ తదితర ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ అమలు చేసి రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని కలెక్టర్ వివరించారు..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.