అమరావతి: పాకిస్తాన్ ఆర్మీ డైరెక్షన్స్ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్దమైయ్యారు..ఆయనపై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. జమాన్ పార్క్ లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలు గుమిగూడారు..ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ నిరసనలకు దిగారు..
తోషాఖానా అంటే ఖజానా అని అర్థం..ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ,,కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంటుది..అధికారంలో వుండే ప్రెసిడెంట్,,ప్రైమినిస్టర్ లకు,, అధికారులకు వచ్చే బహుమతులను తోషాఖానా ఉంచుతారు..బహుమతుల విలువ రూ..30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి దానిని తమ వద్దే ఉంచుకోవచ్చు..అంతకంటే ఎక్కువ ఖరీదు అయితే చట్టం ప్రకారం తోష్‌ఖానాలో ఉంచాలి.. ఇమ్రాన్ ఖాన్ ప్రైమినిస్టర్ గా ఉన్న టైమ్ లో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని,,కొన్ని తన వద్ద ఉంచుకొవడం,,మరి కొన్ని అమ్మివేయడం జరిగిందన్న ఆరోపణలపై కేసు నమోదయ్యాయి.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.