MOVIE

సీనియర్‌ నటుడు ప్రతాప్‌ పోతన్‌ కన్నుమూత

అమరావతి: సీనియర్‌ నటుడు ప్రతాప్‌ పోతన్‌(70) కన్నుమూశారు.. గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు..ఆయన మరణవార్త తెలుసుకుని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.. ప్రతాప్​ పోతెన్​1952 ఆగస్టు 13న జన్మించారు.. ముంబయిలోని ఓ యాడ్​ ఏజెన్సీలో కాపీ రైటర్​గా తన కెరీర్​ను ప్రారంభించారు..సీనియర్​ నటి రాధికను పెళ్లి చేసుకున్నారు..కొంతకాలానికి ఈ జంట విడకులు తీసుకుంది..అనంతరం అమలా సత్యనాథ్​ను రెండో వివాహం చేసుకున్నారు..తెలుగులో మరో చరిత్ర, ఆకలిరాజ్యం, డబ్బు డబ్బు డబ్బు, అమాయకుడు కాదు అసాధ్యుడు, కాంచనగంగ లాంటి మరెన్నో చిత్రాల్లో నటించారు. నాగార్జున నటించిన చైతన్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు డజనుకు పైగానే చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

5 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

10 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

1 day ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

1 day ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 day ago

This website uses cookies.