NATIONAL

గాల్లో వుండగానే విమానాల్లో సాంకేతిక లోపం-అత్యవసరంగా ల్యాడింగ్

అమరావతి: దేశంలో విమాన సేవలు అందిస్తున్న పలు సంస్థలకు చెందిన విమానుల్లో ఇటీవలి కాలంలో సాంకేతిక లోపాలు వరుసగా బయటపడుతున్నాయి.. మంగళవారం నాడు GO FIRST విమానయాన సంస్థకు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి  ఇంజన్‌  సమస్యలు చోటు చేసుకున్నాయి..శ్రీనగర్-ఢిల్లీ,, ముంబై-లేహ్ మధ్య నడుస్తున్న  విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడడంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు..ఈ సంఘటనపై సివిల్‌ ఏవియేషన్‌ రెగ్యులేటరీ (DGCA) విచారణ చేపట్టింది..మొదట  GO FIRST ముంబై-లేహ్ విమానంలో ఇంజన్ నంబర్ 2లో లోపం కనిపించడంతో గమనించిన సిబ్బంది ఢిల్లీకి మళ్లించారని  డీజీసీఏ అధికారులు తెలిపారు..ఇదే సమయంలో  మరో విమానం గాల్లో ఉండగానే  సమస్య ఏర్పడింది.. శ్రీనగర్-ఢిల్లీ విమానంలో కూడా నంబర్-2 ఇంజన్‌లో  లోపాన్ని గుర్తించడంతో దీన్ని తిరిగి శ్రీనగర్‌కు మళ్లించారు..రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులు,,న సిబ్బంది క్షేమంగా ఉండటం భారీ ఉరాటం ఇచ్చింది.. దీనిపై విచారణ జరుగుతోందని,, DGCA క్లియరెన్స్‌ వచ్చిన తరువాతే విమానాలు తిరిగి సేవలను ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు..దేశీయంగా సేవాలు అందిస్తూన్న విమానాల్లో వరుస లోపాల నేపథ్యంలో విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భద్రతా,,పర్యవేక్షణ  నిమిత్తం విమానయాన సంస్థలు,, ఇతర మంత్రిత్వ శాఖ,, DGCA అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు..

(ఇతర దేశాల్లో వాడివేసిన విమానాలు తక్కువ ధరకు వస్తుండడంతో,దేశీయంగా విమాన సేవలు అందిస్తున్న సంస్థలు వీటిని కొనుగొలు చేసి,,నడిపిస్తున్నయనే వార్తాలు వున్నాయి..దేశీయంగా,అంతర్జాతీయంగా విమానసేవలు అందిస్తున్న ఒకటి,రెండు సంస్థలు మాత్రం,కొత్త విమానలు కొనుగొలు చేసి ఉపయోగిస్తున్నాయి..కొత్త విమానాలను నడిస్తున్న సంస్థలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురు కాడంలేదు..ఇదే సమయంలో పాతవిమానలను వినియోగిస్తున్న సంస్థలు తరుచు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.వీటి కారణంగా ప్రయాణికు భద్రత అగమ్యగోచరంగా మారుతుంది..వరుసుగా చోటుచేసుకుంటున్న సంఘటనలపై విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.)

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

3 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

3 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.