AMARAVATHI

అసమర్థుడైన వ్యక్తి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైయింది-చంద్రబాబు

శ్రీకాళహస్తి: గడిచిన 5 సంత్సరకాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉబిలో నెట్టివేయడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు..శనివారం ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీకళాహస్తీ పట్టణంలో టిడిపి,బిజెపి,జనసేన పార్టీల వుమ్మడి అభ్యర్ధి బొజ్జల వెంకట సుదీర్ రెడ్డితో కలసి నిర్వహించిన ప్రజాగలం భహిరంగ సభలో అయన పాల్గొన్న సందర్బంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు..రాష్ట్రంలో కనీస మౌలిక సౌకర్యలు కూడా కల్పించలేక పోయారని,,ఇందుకు నిదర్శనం అద్వనమైన రోడ్లే అన్నారు.. సొంత పార్టీ నేతలతో వ్యాపారం కోసం దేశంలోనే ఎక్కడలేని మద్యం బ్రాండ్స్ ను రాష్ట్రంలో అమ్మకాలు చేశారని విమర్శించారు..పేదవాడికి అన్ననం పెట్టే అన్నా క్యాంటీన్ నీ మూసివేశారని,, ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఆలవాటు మారిపోయిందన్నారు.. మీకు అభివృద్ధి కావాలన్న మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలన్న రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గిలిపించలని కోరారు..అభివృద్ధి సమర్డులతోనే సాధ్యమని ఈ అసమర్థుడైన సైకో దొంగ జగన్మోహన్ రెడ్డి తో ఎలా సాధ్యపడుతుందని సూటిగా ప్రశ్నించారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

4 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

4 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.