NATIONAL

భారత సైబర్‌ వ్యవస్థలో కొత్త మొబైల్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వైరస్‌ సోవా వేగంగా విస్తరిస్తోంది-CERT

అమరావతి: కొత్త మొబైల్ బ్యాంకింగ్ ‘ట్రోజన్’ వైరస్-సోవా,,ఆండ్రాయిడ్ ఫోన్‌ను రహస్యంగా ఎన్‌క్రిప్ట్ చేస్తుంది..ఒక సారి ఇది install అయితే uninstall చేయడం కష్టం..ఈ వైరస్ భారతీయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోందని ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (The Indian Computer Emergency Response Team- CERT) తన తాజా బులెటన్ లో హెచ్చరించింది..మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదారుల యూజర్‌నేమ్‌, పాస్‌వర్ట్‌, కుకీ‌స్స్ ను దొంగిలించగలిగే, ఈ వైరస్‌ 1st versionను ఈ సంవత్సరం జూలైలో గుర్తించగా ప్రస్తుతం 5th version విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు..గతంలో అమెరికా, రష్యా, స్పెయిన్‌లో యాక్టివ్‌గా ఉన్న సోవా వైరస్‌,,2022 జూలైలో భారత్‌లోకి ప్రవేశించిందని, మరిన్ని దేశాల్లోనూ విస్తరిస్తోందని CERT వెల్లడించింది.క్రోమ్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ యాప్‌ల లోగోలతో దర్శనమిచ్చే నకిలీ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లలో దాగి మీ మొబైల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది..అలాంటి నకిలీ యాప్‌లను కనుక ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వైరస్‌ కూడా మీ మొబైల్‌లోకి వచ్చి చేరుతుంది..వివిధ బ్యాంకులకు చెందిన మొబైల్‌ యాప్‌లు, క్రిప్టో వ్యాలెట్లు సహా 200కు పైగా మొబైల్‌ యాప్‌లను సోవా వైరస్‌ టార్గెట్‌ చేయగలదని CERT తన అడ్వైజరీ నోట్‌లో పేర్కొంది..

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

17 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

3 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.