HYDERABAD

భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమా పేరు మార్పు “ఉస్తాద్ భగత్‌సింగ్‌”

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్,, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకొనున్న సినిమా టైటిల్ ఖరారైంది..ఇంతకు మునుపు ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు.కొంతకాలంగా సినిమాకు సంబంధించి స్తబ్దతగా వున్న చిత్ర బృందం, తాజాగా సినిమా పేరును మారుస్తూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ పేరుతో ఉన్న టైటిల్, పోస్టర్ ని విడుదల చేసింది. “మనల్ని ఎవడ్రా ఆపేది” అనే ట్యాగ్ లైన్ తో పాటు, “ఈ సారి కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు” అనే థీమ్ లైన్ కూడా ఇందులో చూపించారు.ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ దర్శకుడు దశరథ్ స్ర్కిప్ట్ వర్క్ లో పనిచేస్తున్నడు. ఈ సినిమాని “తేరి” అనే తమిళ సినిమా రీ మేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు బయటకు రావడంతో, పవన్ అభిమానులు “రీ మేక్” వద్దని ట్విట్టర్ లో ట్రెండింగ్ చేశారు. దింతో సినిమా స్క్రిప్ట్ ని పూర్తిగా మార్చినట్లు సమాచారం.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

18 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

19 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

22 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

22 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

23 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.