POLITICS

ఈశాన్యా రాష్ట్రాల్లో అభివృద్దికి పట్టం కట్టిన ఓటరు-అధికారం నిలబెట్టుకున్న బీజెపీ

అమరావతి: ఈశాన్యా రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి..త్రిపురలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకుంది..బీజెపీని ఓడించేందుకు కాంగ్రెస్,కమ్యూనిస్టు పార్టీలు పొత్తులు కుదుర్చుకుని,ఎన్నికల బరిలో దిగినప్పటికి ఫలితం లేకపోయింది..త్రిపుర మొత్తం(60) ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్-31…బీజెపీ-33,,కాంగ్రెస్-14+,,టీ.ఎం.పీ-13,,ఇతరులు-0… మేఘాలయలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ ఏపార్టీకి రాలేదు..దింతో హాంగ్ అసెంబ్లీ ఏర్పాడే అవకాశం వుంది..మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) అతి పెద్ద పార్టీగా అవతరించింది..సంగ్మా ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పోన్ చేశారు..మేఘాలయ మొత్తం(60) ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్-31..బీజెపీ-3,, కాంగ్రెస్-5,,ఎన్.పీ.పీ-25,,యుడీపీ-11,,టీఎంసీ-5,,ఇతరులు-10…..నాగాలాండ్ మొత్తం(60) ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్-31… బీజెపీ-37+,,కాంగ్రెస్-0,,ఎన్.పీ.ఎఫ్-2,,,ఇతరులు-21…ఈశాన్య రాష్ట్రాల అభివృద్దిపై ప్రధాన మంత్రి ప్రత్యేక శ్రద్ద కనబర్చి,నిధులు మంజూరుతో పాటు అవి సక్రమంగా ఆమల్లోకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో అక్కడ ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు అనేందుకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం..

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

3 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

20 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

23 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.