AMARAVATHI

ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్-లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో,,విపక్ష కూటమి (INDIA)లోని ముఖ్యనేత శరద్ పవార్ వేదికను పంచుకున్నారు.. The tilak smarak mandir trust (హింద్ స్వరాజ్ సంఘ్) అనే సంస్థ ప్రకటించిన లోక్మాన్య తిలక్ నేషనల్ అవార్డును మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు..తొలుత లోకమాన్య తిలక్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు.. NCP అధినేత శరద్ పవార్,,ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వేదికను పంచుకోవడంపై రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది..మహారాష్ట్ర పూణేలో జరిగిన కార్యక్రమం వేదికైంది..ఈ కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..వీరితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ షిండే,,కాంగ్రెస్,,శివసేన నేతలు పాల్గొన్నారు..
(INDIA) విపక్షాల కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నశరద్ పవర్,, ప్రధాని మోదీకి అవార్డు ప్రధానం చేసే కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొనకుండా ఉండేందుకు కాంగ్రెస్, మహారాష్ట్రలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించాయని సమాచారం..మోదీతో వేదిక పంచుకోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని మొత్తుకున్నాయి..అయితే పవర్ వీరి మాటలను బేఖాతరు చేస్తు,, మోడీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు..
కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ, పింప్రీ చించ్ వాడ-పూణేలను కలుపుతూ కొత్త మెట్రో రైలు మార్గాన్ని పొడిగించడం, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

20 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

22 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

22 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

24 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.