INTERNATIONAL

ప్రజల ముందుకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ?

అమరావతి: చైనాలో ఆర్మీ తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ను గృహ నిర్భంధం చేశారంటూ ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి..ఇలాంటి వార్తలకు ముగింపు పలుకుతూ మంగళవారం జిన్పింగ్ దేశ రాజధాని బీజింగ్ లో ప్రజల ముందు ప్రత్యక్షమయ్యారు ? చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సీసీటీవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది ? 10 రోజుల క్రితం షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం అనంతరం నాటి నుంచి పబ్లిక్గా జిన్పింగ్ కనిపించడం ఇదే మొదటిసారి ? ఈ నెల 16న సమర్ ఖండ్ సమావేశం అనంతరం నాటి నుంచి జిన్పింగ్ బయట ఎక్కడా కనిపించలేదు. ప్రపంచ మీడియాపై ఆయనపై అనేక రుమార్లు, కథనాలు ప్రచారం చేస్తున్నప్పటికీ చైనా అధికార పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో జిన్పింగ్ను నిర్భంధించారనే రూమర్లకు మరింత బలం చేకూరింది.కొసమెరుపు చైనా అధికారిక వార్త సంస్థ విడుదల చేసిన వీడియోపై ఇప్పటికి అనేక ఏజెన్సీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.విడుదల అయిన వీడియో ఈ రోజుదేనా ?

Spread the love
venkat seelam

Recent Posts

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

5 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

7 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

7 hours ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

8 hours ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

1 day ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

1 day ago

This website uses cookies.