AMARAVATHI

జి జి హెచ్ ను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తాం:-కలెక్టర్

అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తాం-ఎంపీ
నెల్లూరు: వైద్యులు, సిబ్బంది అంకితభావంతో వైద్యసేవలందించి జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మంచిపేరు తీసుకురావాలని నెల్లూరు ఎం.పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు.మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జిజిహెచ్ అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత మూడు నెలలుగా తమ దృష్టికి, కలెక్టర్ దృష్టికి వచ్చిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ పేర్కొన్నారు.
జి జి హెచ్ ను పూర్తిస్థాయిలో:- కలెక్టర్ ఎం హరినారాయణన్ మాట్లాడుతూ, రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండేలా జిల్లా ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానంగా రోగులు ప్రైవేటు వైద్యశాలపై ఆధారపడకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యశాలలోనే మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్యాజువాలిటీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని, ట్రామా, ఎమర్జెన్సీ కేర్ విభాగాల పనితీరు మెరుగుపడేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

4 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

4 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.