AMARAVATHI

కోయంబత్తూర్ నుంచి ఎన్నికల బరిలోకి కే.అన్నామలై

మూడవ జాబిత విడుదల…

అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితను గురువారం బీజెపీ విడుదల చేసింది..ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది.. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్రంకు సంబంధిచి 9 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది..తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని, చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా,, వినోజ్ పి సెల్వమ్‌ను చెన్నై సెంట్రల్,, వెల్లూర్ – ఏ.సీ షణ్ముగం,, కృష్ణగిరి – సి. నరసింహన్,, నీలగిరి(SC) – ఎల్ మురుగన్,,కోయంబత్తూర్ – కే.అన్నామలై,, పెరంబలూర్ – టీఆర్.పారివేందర్,,తూతుక్కుడి – నైనార్ నాగేంద్రన్,,కన్నియకుమారి – పోన్ రాధాకృష్ణన్ లతో కూడిన మూడో జబితా ఖరారు చేసింది..బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేయగా.. రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాగా 9 మందిని కలుపుకుంటే మొత్తంగా ఇప్పటి వరకు 275 మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

8 mins ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

10 mins ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.