INTERNATIONAL

LTTE అధినేత వేలుపిళై.ప్రభాకరన్ బ్రతికే వున్నాడు-నెడుమారన్

అమరావతి: LTTE అధినేత వేలుపిళై.ప్రభాకరన్ గురించి ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు.. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నాడని నెడుమారన్ ప్రకటించారు..నెడుమారన్‌కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది..తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్బంలో అయన పై వ్యాఖ్యలు చేశారు..ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు..ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు..త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు…ప్రభాకరన్ అనుమతితోనే నేను ఈ ప్రకటన చేస్తున్నా…ప్రభాకరన్ గురించి తమిళులకు ఈ శుభవార్త చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నా… ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు…కానీ, త్వరలోనే తమిళ ఈలం కోసం ఆయన తన కార్యాచరణ ప్రకటిస్తారు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ప్రభాకరన్‌కు మద్దతివ్వాలి…తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా ఆయనకు అండగా నిలవాలి…రాజపక్సె పాలనలో శ్రీలంక వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈలాంటి సమయంలో ప్రభాకరన్ బయటకు వచ్చేందుకు ఇదే మంచి తరుణం అన్నారు…2009లో శ్రీలంక సైన్యానికి, LTTEకి మధ్య జరిగిన కాల్పుల్లో ప్రభాకరన్ మరణించారు..అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పటి శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది.

Spread the love
venkat seelam

Recent Posts

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

6 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

7 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

8 hours ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

8 hours ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

1 day ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

1 day ago

This website uses cookies.