మాతంగి.కృష్ణ కేసులో రూరల్ ఎమ్మేల్యే పేరు-అరెస్ట్ లు కొనసాగుతాయి-డీస్పీ
నెల్లూరు: గత సంవత్సరం అక్టోబరు నెలలో నెల్లూరు రూరల్ పరిధిలో టీడీపీ నాయకుడు మాతంగి.కృష్ణపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ లు జరిగాయని,,రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి పేరు కూడా వుందని డీస్పీ శ్రీనివాసులరెడ్డి చెప్పారు.శనివారం మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కేసుపై ఇంకా లోతుగా దర్యప్తు జరుగుతుందని,అరెస్ట్ లు కొనసాగుతాయన్నారు.