కాంగ్రెస్పార్టికి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు-బీజెపీలో చేరిక
అమరావతి: 2024 పార్లమెంట్ ఎన్నికలు వేడి మొదలు కాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతొంది..ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేసి,,బెజెపీలో చేరారు..ఈ కొవలోనే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి బుధవారం కాంగ్రెస్పార్టికి రాజీనామా చేశారు.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాను పత్రిని మల్లికార్జున్ ఖర్గేకు అందజేశారు..ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ దిగ్గజానేతలు అయిన అశోక్ చవాన్,, బాబా సిద్ధిక్ మహారాష్ట్ర యూనిట్ నుంచి పార్టీకి రాజీనామా చేశారు..ఆశోక్ చవాన్ బీజేపీ చేరిపోగా సిద్ధిక్ ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గంలో చేరారు..నేడు రాజీనామా చేసిన అనంతరం విభాకర్ శాస్త్రి బీజెపీలో సభ్యత్వం తీసుకున్నారు.